‘ఫిదా’ హీరోయిన్‌కు పెళ్లి ఫిక్స్‌!

మలయాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ ప్రేమమ్ చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిప‌ల్ల‌వి… తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ‘ ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసిన సాయపల్లవి, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాతో మరింత క్రేజ్ ను పెంచుకుంది. మలయాళ కుట్టి అయినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయిలా ఫీదాతో అందరికీ దగ్గరైపోయింది. ఈ అమ్మ‌డికి పెళ్లి ఫిక్స్ అయ్యింద‌ట‌. దక్షిణాదికి చెందిన ఓ మంత్రి కొడుకు సాయిపల్లవిని చూసి మనసు పారేసుకున్నాడట! ఆ కొడుకుగారు కూడా […]

Continue Reading

సీక్రెట్‌గా శ్రీయ పెళ్లి

తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో సౌత్‌లో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ శ్రియ శరణ్ ఎట్టకేలకు ఓ ఇంటిదైంది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తన రష్యా ప్రియుడు ఆండ్రీ కోషీవ్‌ను ఆమె ఈ నెల 12న ర‌హ‌స్యంగా వివాహం చాలా హడావిడిగా జరిగిపోయింది. ఈ వివాహానికి సన్నిహిత మిత్రులతో పాటు శ్రియ ఇంటికి పక్కనే ఉన్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా మాత్రమే హాజరయ్యారు. వివాహానికి ముందు ఈ నెల […]

Continue Reading

బాబును బ‌ట్ట‌లిప్పి బ‌జారున నిల‌బెట్టిన ప‌వ‌న్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాలుగేళ్లుగా ఏపీలో విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ రోజు ఆయన గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో మాట్లాడుతూ… “రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందని సామెత ఉంది. చంద్రబాబుకి ఎందుకు నేను సపోర్ట్ చేశానంటే విడిపోయిన రాష్ట్రంలో చాలా అనుభవజ్ఞులు ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నేను టీడీపీకి మద్దతిచ్చాను. ఈ నాలుగు సంవత్సరాల్లో టీడీపీ మాట్లాడిన మూడు మాటల్లో […]

Continue Reading

డెత్ మిస్ట‌రీపై క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌!

నటి శ్రీదేవీ మృతి కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. అస‌లు ఆమెది హ‌త్యా, లేక ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణ‌మా అన్న దానిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డెత్ మిస్ట‌రీలో ఊహించ‌ని మ‌లుపులు చోటు చేసుకుంటున్నాయి. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వీడితేనే బౌతిక‌కాయాన్ని అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయి. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లో శ్రీదేవి చనిపోయినట్లు శనివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను రషీద్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు […]

Continue Reading

దివికేగిన ఓ దేవకన్యా

సినీ అభిమానుల‌కు ఓ చేదు నిజం. దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇక లేరు. శనివారం రాత్రి దుబాయ్‌లో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెలతెలవారుతుండగా ఈ చేదువార్త విని యావత్‌ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. సినీలోకం మూగబోయింది. తన మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలసి శ్రీదేవి దుబాయ్‌ వెళ్లారు. పెద్ద కూతురు జాహ్నవి షూటింగ్‌ కారణంగా ముంబైలోనే ఉండిపోయారు. శనివారం […]

Continue Reading

రియాల్టీ షోలో కిస్‌కింద‌కాండ

మీ పిల్ల‌ల‌ను రియాల్టీ షోల‌కు పంపిస్తున్నారా? అయితే జాగ్ర‌త్త‌గా ఉండండి. ఇటీవ‌ల జ‌రిగిన ఓ రియాల్టీ షోలో న్యాయ‌నిర్ణేత‌గా హాజ‌రైన పాపుల‌ర్ సింగర్ ఓ బాలిక‌ను ముద్దుపెట్టుకున్న ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జ‌రిగిందంటే.. పాపోన్‌గా పేరుపొందిన అన్గరాగ్‌ మహంతా ఓ ఛానెల్‌ లో ప్రసారమవుతున్న వాయిస్‌ ఇండియా కిడ్స్‌ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి షాన్‌, హిమేష్‌ రేష్మియాలు కూడా జడ్జిలు. మంగళవారం ఈ షోకి […]

Continue Reading

‘భార‌తీయుడు’ క‌మ‌ల్‌కు క‌రెప్ష‌న్ బాబు ఆద‌ర్శ‌మా?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ పేరుతో రాజకీయ రంగప్రవేశం చేయ‌డంపై భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో వాక్చాతుర్యం తప్ప విషయ పరిజ్ఞానం లేదన్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సినిమాల్లో ఇంతకాలం ముఖానికి రంగు పులుముకున్న తాను తెలియని రంగులుగల రాజకీయ రంగంలోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందో చెప్పలేదు. ఇలా అనేక కీలకమైన అంశాలపై స్పష్టతనివ్వడంలో కమల్ విఫలమయ్యారు. తన పార్టీ సిద్ధాంతాలేమిటో అంతకన్నా వివరించలేదు. అవినీతిని […]

Continue Reading

తమిళనాట కమల్ పార్టీ

తమిళ, తెలుగు చిత్ర సీమల్లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నటుడు కమల్ హాసన్. అనూహ్యంగా రాజకీయ వేదికపైకి దూసుకొచ్చారు. ఈమధ్య ట్వీట్లతో విమర్శలతో దూకుడు పెంచుతున్నారు. నిజానికి సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతారని, రాజకీయాల్లోకి నేరుగా బరిలోకి దిగుతారని తమిళనాట లక్షలాది మంది రజనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన కంటే ముందే కమల్ తన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. రజనీకాంత్ మాత్రం తాను రాజకీయల్లోకి అడుగుపెడుతన్నట్టు లేనట్టూ తన పొలిటికల్ ఎంట్రీ విషయాన్ని […]

Continue Reading

ప‌వ‌న్‌..చిరంజీవిలా మారిపోతున్నాడేమో?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప్యూచ‌ర్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలీలో కామెంట్ చేశారు. ప్ర‌జా రాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ త‌రువాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన విష‌యం విధిత‌మే. అన్న మాదిరిగానే ప‌వ‌న్ కూడా త‌న పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేసే వీలుంద‌ని వ‌ర్మ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సంసిద్దం అవుతున్న పవన్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అంతే […]

Continue Reading

మహానటిలోడిజిటల్ఎన్టీఆర్, ఎఎన్నార్

అలనాటిఅభినవనేత్రిసావిత్రిజీవితచరిత్రపైతీస్తున్నచిత్రం ‘మహానటి’.ఎంతోమందిటాప్హీరో, హీరోయిన్లునటిస్తున్నఈచిత్రంకోసంతెలుగుప్రేక్షకులుఎంతగానోఎదురుచూస్తున్నారు.అలనాటిఆరాధ్యతారలస్థానంలోనేటిఆధునికతారగాణంకనువిందుచేయబోయేమహానటిమార్చిలో 29  రిలీజ్కురాబోతోందంటున్నారు.సావిత్రిపాత్రలోకీర్తిసురేష్నటిస్తుండగాదుల్కర్సల్మాన్జెమినీగణేషన్పాత్రలోనటిస్తున్నవిషయంతెలిసిందే.ఇకఅలనాటిఎన్టీఆర్ఎ.ఎన్నార్పాత్రలనునాగచైతన్య, నానిపోషిస్తారనిన్యూస్చక్కర్లుకొట్టింది.అయితేఎన్టీఆర్.ఎఎన్నార్ ల పోర్షన్నిచైతూ, నానీలతోకాకుండాడిజిటల్లోచూపించాలనుకుంటున్నట్టుతాజాసమాచారం.రిలీజ్కిఎక్కువటైమ్లేకపోవడమే ఈ కొత్తడెవలప్మెంట్కుకారణంఅనికూడాఅనుకుంటున్నారు.ఇందులోనిజానిజాలుసినిమావచ్చేదాకాతెలియదు. ఇంతకుముందుకొన్నిచిత్రాల్లోపాతతరంనటులనుడిజిటలైజ్చేసిచూపించిఅలరించారు.యమదొంగచిత్రంలోసీనియర్ఎన్టీఆర్సడన్ఎంట్రీప్రేక్షకులకుమంచికిక్ఇచ్చింది.అలాగేమగధీరాలోఅలనాటిచిరూఛార్మ్నిడాన్స్నిడిజిటల్వర్షన్లోయధాతథంగాచూపించిథ్రిల్చేసారురాజమౌళి.ఇప్పుడుమహానటిలోనూఅదేటెక్నాలజీవాడబోతున్నారాఅనేదిచూడాల్సిఉంది.చాలాచాలాసర్ప్రైజ్లతోఉన్నమహానటికోసంప్రేక్షకులుమరోనెలరోజులుఆగాల్సిందే!

Continue Reading